రోడ్ల పై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు : ఎస్సై దామోదర్

రోడ్ల పై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు : ఎస్సై దామోదర్

SDPT:  రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. ఎస్సై దామోదర్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో విలువైన ప్రాణాలకు కారణం రైతులే అవుతారని పేర్కొన్నారు. ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు పల్టీ కొట్టడంతో బైకర్లు, ఇతర వాహనదారులు మృతి చెందడం జరుగుతుందని అన్నారు. రైతులు అందుకోసం ధాన్యం ఆరబోయడం ఇకనైనా మానుకోవాలన్నారు.