VIDEO: ఇబ్రహీంపట్నంలో మంచినీటి కష్టాలు

VIDEO: ఇబ్రహీంపట్నంలో మంచినీటి కష్టాలు

NTR: ఇబ్రహీంపట్నంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇబ్రహీంపట్నం కొత్త గేటు వద్ద ఉన్న పంప్ హౌస్ కార్మికులు నిరసన తెలియజేయుట నాలుగు మండలాలకు మంచినీటి కష్టాలు ఎదురయ్యాయి. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నీటిని తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వీటీపీఎస్ నుండి వస్తున్న మంచినీటి వాహనాల ద్వారా తీసుకు వెళుతున్నారు.