నేడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా గురువారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పామర్రులోని టీడీపీ కార్యాలయంలో జరిగే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొంటారు. 11 గంటలకు పామర్రు పంచాయతీ ఆఫీసులో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను పరిశీలిస్తారు.