'OG' షూటింగ్ స్టార్ట్.. ఎప్పుడంటే?

'OG' షూటింగ్ స్టార్ట్.. ఎప్పుడంటే?

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ 'OG'. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 14న నుంచి దీని చిత్రీకరణ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనుండగా.. తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.