అగ్నికి ఆహుతైన హరితహారం మొక్కలు

అగ్నికి ఆహుతైన హరితహారం మొక్కలు

SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామ శివారులోని కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి ప్రక్కన హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. గత సంవత్సర క్రితం ఉపాధి హామీ పనులలో భాగంగా హరితహారం మొక్కలను రోడ్డుకు ఇరువైపుల కూలీలతో నాటించారు. ఆయా ప్రాంత రైతులు చెట్ల నీడా పంటలపై పడుతుందని చెట్లను తగలబెడుతున్నారు.