'నైతిక విలువలతోనే భవిష్యత్ అభివృద్ధి'

'నైతిక విలువలతోనే భవిష్యత్ అభివృద్ధి'

VSP: విద్యార్థులు తమ భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా నైతిక విలువలు, క్రమశిక్షణను అలవరుచుకోవాలని శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎ. కృష్ణ కుమార్ అన్నారు. విశాఖలోని కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీలో డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన 27 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు.