పంచాయతీ ఎన్నికల అప్‌డేట్స్

పంచాయతీ ఎన్నికల అప్‌డేట్స్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన 2501 ఫలితాల్లో ఏకగ్రీవం కలుపుకుని కాంగ్రెస్ 1398 చోట్ల విజయం సాధించింది. BRS 675 స్థానాలను గెలుచుకుంది. BJP 120 స్థానాల్లో, ఇతరులు 308 గ్రామాల్లో విజయం సాధించారు.