'ఉద్యోగుల బకాయిలు బడ్జెట్‌లో చూపాలి'

'ఉద్యోగుల బకాయిలు బడ్జెట్‌లో చూపాలి'

NDL: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేల కోట్ల బకాయిలు(వేతన సవరణ, DA, సరెండర్ లీవులు) 2026-27 బడ్జెట్‌లో కేటాయించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎంఎల్సీ ఇసాక్ భాషకు వినతిపత్రం ఇచ్చింది. CPS రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ, వేతన కమిషన్, మధ్యంతర భృతి మంజూరు కోరారు. సభలో ప్రస్తావిస్తానని ఇసాక్ హామీ ఇచ్చారు.