VIDEO: నూతన వ్యాపారాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన వ్యాపారాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ అసోసియేట్స్, జనరల్ స్టోర్, కరీంనగర్ పట్టణంలో సితార వస్త్ర దుకాణం, రాకీ సెలూన్‌లను గురువారం షాప్ నిర్వాహకులతో కలిసి MLA గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ ఛైర్మన్ పెండ్యాల శ్యంసుందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.