'అర్జీదారులకు సత్వమే పరిష్కారం'

'అర్జీదారులకు సత్వమే పరిష్కారం'

ELR: అర్జీదారుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రతిభావంతులు, దివ్యాంగులు వద్దకు వేదిక పైనుంచి కిందికి వచ్చి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.