ఘనంగా జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

SDPT: మర్కూక్ మండలం కాశిరెడ్డి పల్లి, దామరకుంట, కర్కపట్ల గ్రామాల్లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశం అని అన్నారు.