జగన్ ఓ పిచ్చోడు: మంత్రి
SS: మాజీ సీఎం జగన్ ఓ పిచ్చోడని మంత్రి సవిత విమర్శించారు. పెనుకొండలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. జగన్‌కు చిత్తశుద్ధి లేదని, మహిళల పట్ల గౌరవం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించిన జగన్ రాజకీయంగా పూర్తిగా ముగిసిపోయాడని, జగన్ చాప్టర్ క్లోజ్ అయిందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఇకపై ఆయనను నమ్మరని, అభివృద్ధి కోసం ప్రజలు కూటమి ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు.