'శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి'

'శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి'

SRCL: పోలీసులు పదవి విరమణ తర్వాత శేషా జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. చందుర్తి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందుతున్న ASI మీర్జా యాహియా బేగ్‌కు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం ఎస్పీ సన్మానించి జ్ఞాపిక అందచేశారు.