రాచర్లలో రథోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

రాచర్లలో రథోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

ప్రకాశం: రాచర్ల మండలంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు 3వ రోజు శనివారం వైభవంగా జరిగాయి. అయితే రథోత్సవంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితోపాటు, గిద్దలూరు ఎమ్మెల్యే పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం రధోత్సవం ప్రారంభించారు. రంగనాయక స్వామి అగ్గిసేవలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.