కోరుకొండ యూనిట్‌లో కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
EG: కోరుకొండ యూనిట్ APNGGO’S అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. MPDO కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన అనంతరం ప్రతి పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఝాన్సీ అధ్యక్షురాలు, ఎల్లయ్య నాయుడు సహాధ్యక్షుడు, షాజహాన్, శ్యాముల్, సతీష్ బాబు, రాజేష్ ఉపాధ్యక్షులు, తదితరులు ఎన్నికయ్యారు.