'మ‌త్స్య‌కారుల‌ను తీసుకొచ్చేందుకు 60 రోజుల స‌మ‌యం'

'మ‌త్స్య‌కారుల‌ను తీసుకొచ్చేందుకు 60 రోజుల స‌మ‌యం'

VSP: బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలకు నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ధైర్యం చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బ‌ర్‌లో మ‌త్స్యకార కుటుంబాల‌తో గురువారం ఆమె భేటీ అయ్యారు. చట్టపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, వారిని తిరిగి ఇక్కడికి రప్పించడానికి సుమారు 60 రోజుల సమయం పట్టవచ్చని ఆమె తెలిపారు.