'మందమర్రి మీసేవ మేనేజర్‌పై చర్యలు తీసుకోండి'

'మందమర్రి మీసేవ మేనేజర్‌పై చర్యలు తీసుకోండి'

MNCL: మందమర్రి మీ సేవా కేంద్రం మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు సోషల్ మీడియా వారియర్స్ కలెక్టర్ కుమార్ దీపక్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మీ సేవ కేంద్రం మేనేజర్ ఉపేందర్, ఇన్ఛార్జ్ జనార్దన్ దరఖాస్తు చేయడానికి వచ్చిన వారిపై అసభ్యంగా మాట్లాడడంతో పాటు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.