VIDEO: బెల్లంకొండలో ప్రధాన రహదారులు జలమయం

VIDEO: బెల్లంకొండలో ప్రధాన రహదారులు జలమయం

PLD: బెల్లంకొండ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనివల్ల ఆదివారం సాయంత్రం కురిసిన స్వల్ప వర్షానికే ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి నీరు రావడంతో వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్తానిక ప్రజలు కోరుతున్నారు.