డీఆర్డీఓ శాఖ బతుకమ్మకు మొదటి బహుమతి

డీఆర్డీఓ శాఖ బతుకమ్మకు మొదటి బహుమతి

MDK: సమీకృత కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో డీఆర్డీఓ శాఖ బతుకమ్మకు మొదటి బహుమతి లభించింది డీఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. మెప్మాకు ద్వితీయ, మహిళా, శిశు సంక్షేమ శాఖకు తృతీయ, ఇంటర్ విద్యా శాఖకు కన్సోలేషన్ బహుమతులను అధికారులు ఇందిరా, బ్రహ్మాజీ, మాధవి కలెక్టర్ నుంచి బహుమతులు అందుకున్నారు.