సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: హైదరాబాద్ రవీంద్రభారతిలో సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ జరిపాటి జైపాల్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాలమయాదేవి, అధికారులు పాల్గొన్నారు.