డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు

డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు

GDWL: ధరూర్ మండలంలోని నెట్టెంపాడులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు ఇళ్లలోకి చేరడం, ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ నిలిచిపోవడం వల్ల విద్యుదాఘాతం, రోగాల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. తక్షణమే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.