మనోహరాబాద్ మండలం ఎంపీడీవోగా ప్రీతిరెడ్డి

మనోహరాబాద్ మండలం ఎంపీడీవోగా ప్రీతిరెడ్డి

MDK: మనోహరాబాద్ మండలం నూతన ఎంపీడీవోగా ప్రీతిరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేసిన రవీందర్ పదవీ విరమణ పోందడంతో నార్సింగిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రీతిరెడ్డి బదిలీపై వచ్చారు. ఆమెకు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.