'ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలి'

HNK: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీ బందోబస్తు మధ్య సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఆయన 24 జిల్లాల కలెక్టర్లతో నేడు ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల రోజు అనుసరించాల్సిన వ్యూహంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.