12న మెగా ఉద్యోగమేళా

12న మెగా ఉద్యోగమేళా

అన్నమయ్య: ఈనెల 12న మదనపల్లిలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి నాగార్జున తెలిపారు. ఈ మేళాకు పలు సంస్థల ప్రతినిధులు అవుతున్నారన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 9553202509, 6301612761,9741432931 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.