సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

MHBD: పట్టణ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరై, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.