అమెరికాకు షాకిచ్చిన మరో దేశం

అమెరికాకు షాకిచ్చిన మరో దేశం

ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికాకు మరో దేశం షాక్ ఇచ్చింది. ఇప్పటికే యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. తాజాగా ఇటలీ కూడా సిసిలీలోని తమ కీలక వైమానిక స్థావరాన్ని అమెరికా విమానాలు వినియోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. టెహ్రాన్‌పై దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.