ప్ర‌పంచంలోనే అతిగొప్ప రాజ్యాంగం

ప్ర‌పంచంలోనే అతిగొప్ప రాజ్యాంగం

PPM: భార‌త రాజ్యాంగం ప్ర‌పంచంలోనే అతిగొప్ప‌ద‌ని పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ భార‌త రాజ్యాంగాన్ని తెలుసుకోవాల‌ని కోరారు. భార‌త రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర‌స్థాయికి ఎంపికైన 7గురు విద్యార్దుల‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు.