సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

NZB: రుద్రూర్‌లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ఐదుగురికి, రాయకూర్ క్యాంపుకు చెందిన ఒకరికి సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.