కీసర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

కీసర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

HYD: కీసరగుట్ట పరిధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న “కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026” కు హాజరుకావాలని CM రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, కమిటీ ఛైర్మన్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.