అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

కోనసీమ: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం నియోజకవర్గ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మామిడికుదురులోని టీటీడీ కళ్యాణమండపం, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు వినతులు సమర్పించారు. వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.