VIDEO: ఘనంగా సీతారాముల కళ్యాణం
SRCL: శ్రీరామనవమి సందర్భంగా తంగళ్ళపల్లిలోని సీతారాముల దేవాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఎక్కడైనా మధ్యాహ్నం జరిగే సీతారాముల కళ్యాణం తంగళ్ళపల్లిలో మాత్రం భిన్నంగా రాత్రి జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.