భయం భయంగా రాకపోకలు

భయం భయంగా రాకపోకలు

VZM: కొత్తవలస కూడలికి అనుకోని ఉన్న ఆర్.యూ.బిలోకి వర్షంనీరు పూర్తిగా నిండిపోయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామస్తుల రాకపోకలు తెగిపోయాయి. కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, నడకదారిన వెళ్ళేవారు నిత్యం నరకయాతన పడుతున్నామని వాపోతున్నారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి నీరు నిలబడకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.