'రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి'

PPM: సీతానగరం మండలం జోగంపేట సమీపంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని రైలు నుండి జారిపడి వ్యక్తి మృత్తు చెందారని రైల్వే పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పార్ధన్ హెంబ్రోన్ 23 యువకుడు జారిపడి అక్కడక్కడే మృతి చెందారని, మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం విజయనగరం తరలించి నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.