రాష్ట్రస్థాయిలో పీఎం శ్రీ కూచన్ పల్లి విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయిలో పీఎం శ్రీ కూచన్ పల్లి విద్యార్థుల ప్రతిభ

MDK: రెంజుకీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పీఎం శ్రీ కూచన్‌పల్లి విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. కరాటే మాస్టర్ నాగేశ్వర్ శిక్షణలో ప్రతిభ చాటిన మవ్య శ్రీ,అభినయ, బృహతి, నందిని సహా 14 మంది బాలికలు స్వర్ణ పతకాలు గెలుచుకున్నట్లు హెచ్ఎం మధుమోహన్ తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా కరాటే చాలా ముఖ్యమని పేర్కొన్నారు.