వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ తో మాజీ ఎమ్మెల్యే భేటి

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ తో మాజీ ఎమ్మెల్యే భేటి

PPM: జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కేఆర్జినేటర్‌, మాజీ డిప్యూటీ CM బుడి ముత్యాల నాయుడును మాజీ MLA అలజంగి జోగారావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇరువురు పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకం, ఫోటో వెరిఫికేషన్‌ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు