జిల్లాకు చేరుకున్న మంత్రులకు స్వాగతం పలికిన MLA

జిల్లాకు చేరుకున్న మంత్రులకు స్వాగతం పలికిన MLA

MNCL: క్యాతనపల్లి MNR గార్డెన్‌లో జరగనున్న జిల్లా DCC సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు శుక్రవారం మంచిర్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు సమావేశానికి బయలుదేరారు.