ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
UP DGP రాజీవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై 31 రకాల నేరాలపై నేరుగా FIR నమోదు చేయొద్దని పోలీసులకు సూచించారు. వరకట్నం, గృహహింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, భ్రూణహత్యలు, బాలకార్మిక వ్యవస్థ, చెక్ బౌన్స్, విదేశీ మారక నిల్వలు, గాలి, నీటి కాలుష్యం, జంతు హింస, ఆహార కల్తీ, ట్రేడ్‌మార్క్, అవయవాల అక్రమ రవాణా, కేబుల్ టీవీ నెట్‌వర్క్ వివాదాలు వంటివీ వాటిల్లో ఉన్నాయి.