VIDEO: తెగిన తాత్కాలిక రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు
NZB: రూరల్ సిరికొండ మండలంలో మొన్న రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు కురిసిన భారీ వర్షం కారణంగా కొండూరు వాగు ఉప్పొంగి, శుక్రవారం తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో రైతులు పండించిన వరి పంట నేలకొరిగి, వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల కోతలు నిలిచిపోయాయి.