VIDEO: ప్రభుత్వ దిష్టిబొమ్మ కాల్చిన నాయకులు
BHN: గోరక్షకుడు ప్రసాద్ సింగ్ పై ఎంఐఎం దుండగులు జరిపిన దాడిని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మని విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ బీజేపీ నాయకులు కాల్చిచేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా గోవులని కాపాడుతున్నటువంటి గోరక్షకుడు ప్రశాంత్ సింగ్‌పై దాడి దారుణం అన్నారు.