VIDEO: జిల్లా స్థాయిలో శ్రీనిధి సంస్థకు ద్వితీయ స్థానం

VIDEO: జిల్లా స్థాయిలో శ్రీనిధి సంస్థకు ద్వితీయ స్థానం

నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో దిలావర్‌పూర్ మండలానికి చెందిన శ్రీనిధి సంస్థ ప్రతిభ చాటింది. చైతన్య మండల సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థకు ద్వితీయ బహుమతి లభించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది. కార్యక్రమంలో అధికారులు, సమైక్య ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.