'సేవా పక్షం మండల స్థాయి కార్యశాల'

'సేవా పక్షం మండల స్థాయి కార్యశాల'

మెదక్: శివంపేట్ మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యశాల శనివారం నిర్వహించారు. జిల్లా BJP అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కల నాటడం, కుల వృత్తిదారులు–రిటైర్డ్ అధికారుల సన్మానం, ప్రభుత్వ ఆసుపత్రులు–పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.