జీహెచ్ఎంసీ భారీ క్లీన్ డ్రైవ్
HYD: నగరవాసులకు మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రతను అందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఫిబ్రవరి 3న భారీ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 28 వరకు 26 రోజుల పాటు సాగే ఈ డ్రైవ్‌లో నగరంలోని 300 వార్డుల్లో పేరుకుపోయిన మున్సిపల్ వ్యర్థాలు, శిథిలాలు, జీవవైవిధ్య వ్యర్థాలను తొలగించనున్నారు.