అన్‌సోల్డ్ అయిన అన్‌క్యాప్‌డ్ బ్యాటర్లు

అన్‌సోల్డ్ అయిన అన్‌క్యాప్‌డ్ బ్యాటర్లు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో పలువురు అన్‌క్యాప్‌డ్ బ్యాటర్లకు నిరాశ ఎదురైంది. ప్రణవి చంద్ర, వింద్రా దినేశ్, దిశా కసత్, అరుషి గోయెల్, డెవినా ఫెరిన్ అన్‌సోల్డ్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్‌తో పాటు ప్రియా మిశ్రా, అమండా-జాడే వెల్లింగ్టన్, సైకా ఇషాన్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.