భక్తులకు గుడ్ న్యూస్
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. వారికోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 15 వరకు నాందేడ్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొల్లం వరకు నిజామాబాద్ మీదుగా 07111 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును నడపనున్నారు.