'బీజెపీ అభ్యర్థిని గెలిపించండి'
WNP: గోపాల్‌పేట మండల్ ఏదుట్ల గ్రామపంచాయతీ బీజెపీ సర్పంచ్ అభ్యర్థి బలపరిచిన తునికి అరుణ గెలుపు కోసం వనపర్తి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఇంటింటా ప్రచారం కార్యక్రమం చేశారు. గ్రామపంచాయతీ 100 శాతం నిధులు విడుదల చేసే బీజెపీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ సర్పంచ్ నారాయణ,వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.