ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బద్వేలులో సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై జగదీశ్వర్
✦ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపండి: కడప కలెక్టర్
✦ మైలవరంలో ఆదానీ కంపెనీకి 1200 ఎకరాల భూముల కేటాయింపు
✦ మదనపల్లి: భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఆమేను పెళ్లి చేసుకున్న సీఐ