జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి..!
NLR: నెల్లూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.208, స్కిన్లెస్ రూ.230 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-30 తగ్గాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది అని విక్రయదారులు పేర్కొన్నారు.