'రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

KMM: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చెరుకుపల్లి భాస్కర్ తెలిపారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన పలువురు లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సీపీఐ నాయకులు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.