ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయం

ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయం

SDPT: గజ్వేల్ ఇంద్రపార్క్ వద్ద త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత మాతాకీ జై కొట్టారు. తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయమని, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇటీవల పహల్గామ్ వద్ద అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకు, నిరసనగా పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి గర్వించదగ్గ విషయమని తెలిపారు.