BYPOLL: మొదటి రౌండ్ కాస్త ఆలస్యం

BYPOLL: మొదటి రౌండ్ కాస్త ఆలస్యం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో మొదటి రౌండ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్‌ ఓట్లతో ఉ.8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు. అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో నమోదైన పోలింగ్‌ శాతానికి సరిపోవాలి. సా.4 గంటలకు ప్రక్రియ పూర్తవుతుంది.